అఖండ 2 రిలీజ్ కు మూడు తేదీలను ఫైనల్ చేశారు మేకర్స్. ఒకసారి ఆ డేట్స్ ను పరిశీలించి చూస్తే.. డిసెంబర్ 25: డిసెంబర్ 25న రిలీజ్ డేట్ అనుకుంటే 24 రాత్రి ప్రీమియర్లతో సినిమా విడుదలైతే, 4 రోజుల లాంగ్ వీకెండ్ ప్లస్ ప్రీమియర్లతో కలిపి హాలిడే విడుదల దొరుకుతుంది. కాబట్టి రిలీజ్ డే అడ్వాంటేజ్ వలన డే 1 గ్రాస్ కాస్త గట్టి నంబర్ ఉంటుంది. ఇక జనవరి 1వ తేదీ రెండవ వారంలో…
బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ 2 రిలీజ్ వాయిదా పడింది. స్టార్ హీరో సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు వాయిదా పడడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. కారణాలు ఏవైనా సరే స్టార్ హీరో సినిమా రిలీజ్ ఆగిపోవడం అనేది భాదాకరమైన పరిస్థితి. అఖండ 2 రిలీజ్ ఆగడంపై టాలీవుడ్ బడా నిర్మాత పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ టీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ‘ విడుదలకు ముందు సినిమాలు…