నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వచ్చే సినిమా, అందులో మాస్ అప్పీల్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వీరిద్దరూ గతంలో లెజెండ్, సింహా వంటి రెండు సక్సెస్ ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను ప్రేక్షకులకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల మనస్సులో ఓ ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. అయితే ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తాజాగా విడుదలైన ‘అఖండ’ను చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు…