టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’గా అలరించిన ఆయన తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నారు. బాలయ్య – బోయపాటి కాంబోతో పాటు బ్లాక్‌బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టుకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట…