Home
Akhanda 2 Updates
Akhanda 2 Updates News
-
Akhanda 2: మొదలైన అఖండ 2 షో.. స్ట్రీమింగ్ పార్టనర్ గా నెట్ ఫ్లిక్స్..!
Akhanda 2: బోయపాటి శీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘అఖండ 2’. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వాల్సి ఉండగా.. ఈ సినిమా పలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడి డిసెంబర్ 12న విడుదల అవ్వడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నేడు ప్రీమియర్ షోలు ప్రదర్శించబడుతున్నాయి. ఈ సినిమాకు స్ట్రీమింగ్ పార్టనర్ గా నెట్ ఫ్లిక్స్ వ్యవహరించనుంది. ఇక సినిమా ప్రీమియర్ షోల నేపథ్యంలో థియేటర్స్ వద్ద అభిమానుల సందడి… -
Akhanda 2: సినిమా మాత్రమే ఆగింది.. విధ్వంసం కాదు.. బాలయ్య అభిమానుల రియాక్షన్ ఏంటంటే..?
Akhanda 2: టాలీవుడ్లో ఎంతో క్రేజ్‌తో ఎదురుచూస్తున్న సీక్వెల్ చిత్రం ‘అఖండ 2: తాండవం’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేడు (డిసెంబర్ 5)న దేశవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కావాల్సిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మేకర్స్ చివరి నిమిషంలో వాయిదా వేయడం సినీ లవర్స్‌తో పాటు నందమూరి బాలకృష్ణ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. సాధారణంగా ఏదైనా సినిమా వాయిదా పడితే అభిమానులు నిరాశ చెందుతారు. కానీ, ‘అఖండ 2’ విషయంలో కేవలం నిరాశ మాత్రమే… -
Samyuktha Menon: సంయుక్త మీనన్ రెమ్యునరేషన్ కోసం కక్కుర్తి పడిందా?
సాధారణంగా నటీమణులు తమ కెరీర్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. ఆ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది నటి సంయుక్త మీనన్. అచ్చం పద్ధతికి లంగా ఓణీ వేసినట్టుగా, తెలుగు ప్రేక్షకులకు ఎంతో నచ్చిన డిగ్నిఫైడ్ రోల్స్ చేసిన సంయుక్త, ఇప్పుడు తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంయుక్త మీనన్ అంటే, అందమైన నవ్వు, చక్కటి నటన, ముఖ్యంగా… -
Akhanda Roxx: ‘అఖండ 2’ సెన్సేషన్.. బాలయ్య పవర్ ఫుల్ ఇమేజ్ కు ప్రత్యేక వాహనం..!
Akhanda Roxx: మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద విజయం గ్యారంటీ అని చెప్పకనే చెప్పవచ్చు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలవగా.. తాజాగా వస్తున్న ‘అఖండ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార కంటెంట్ ఇప్పటికే… -
Balakrishna : వీడెందుకు వచ్చాడు.. అభిమానిపై బాలకృష్ణ ఫైర్
‘అఖండ 2’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశాఖ చేరుకున్న బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుకు విమానాశ్రయంలో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో అభిమానిపై బాలకృష్ణ ఆవేశంతో ఊగిపోయిన సంఘటన చోటుచేసుకుంది. అభిమానులను నియంత్రించే క్రమంలో బాలకృష్ణ కొంతమేర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. వారిలో ఒక అభిమానిని చూసి వీడెందుకు వచ్చాడు? అని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read :Hidma Diary: సంచలనంగా మరిన హిడ్మా డైరీ..… -
Akhanda 2: ఈసారి సర్వేపల్లి సిస్టర్స్‌ని రంగంలోకి దించిన థమన్..
నందమూరి బాలకృష్ణ, అలాగే థమన్ కాంబినేషన్ అంటేనే కచ్చితంగా చార్ట్బస్టర్లుతో పాటు ఆ సినిమా రీ-రికార్డింగ్ విషయంలో కూడా అనేక అంచనాలు ఏర్పడుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అలాంటి ట్రెండ్ సెట్ చేశాయి మరి. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రాబోతున్న ‘అఖండ 2’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ సినిమాకి సీక్వెల్‌గా ‘అఖండ తాండవం’ పేరుతో ఈ సెకండ్ పార్ట్ రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 5వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా… -
Akhanda 2 : డ్రగ్స్‌పై బాలయ్య వార్.. బోయపాటి స్టైల్లో మాస్ ట్రీట్మెంట్!
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వరుస డిజాస్టర్స్ వస్తున్న టైం లో, ‘సింహ’ సినిమాతో బాలకృష్ణకు అద్భుతమైన విజయాన్ని అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ కాంబో వస్తే మాస్ ఆడియన్స్ థియేటర్లలో పండగ చేసుకోవడం ఖాయం. ఇప్పటికే “సింహా”, “లెజెండ్”, “అఖండ” వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!