Akhanda 2: అఖండ 2 తాండవం సినిమా ఈవెంట్‌లో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను స్పీచ్‌తో అదరగొట్టాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇచ్చిన సహకారం వల్లే హైదరాబాదు నుంచి మోదుగూడం వరకు భయపడకుండా, అడ్డంకులు లేకుండా షూటింగ్ పూర్తి చేయగలిగాం అని వెల్లడించారు. బాలయ్య మా బలం, మా శక్తి, మా ఆస్తి అని అన్నారు. READ…