సినిమా విడుదల వాయిదా పడటం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. అనుకున్న తేదీల్లో షూటింగ్ లేట్ అవ్వడం, ఓటిటి బిజినెస్ క్లియర్ కాకపోవడం, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలా ఎన్నో కారణాలతో చాలా సినిమాలు వాయిదా పడతాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు డేట్ మార్చుకోవడం చాలా కామన్ విషయం. అయితే వాయిదా వేయాల్సి వస్తే.. కనీసం వారం, పది రోజులు ముందుగానే మేకర్స్ ప్రకటిస్తారు. కానీ ‘అఖండ 2’ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. అన్ని పనులు…
Akhanda 2: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ‘అఖండ తాండవం’ విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. దీంతో అసలు సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని అనిశ్చితి నెలకొంది. దీంతో ‘అఖండ 2’ విడుదల తేదీపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
Akhanda 2: అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. అఖండ2 ని పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాము.. మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు, అత్యంత ఊహించని విషయాలు దురదృష్టవశాత్తు జరుగుతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.. ఈ సవాలుతో కూడిన సమయంలో మాకు తోడుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుకు మేము ఎప్పటికీ కృతజ్ఞులం. అఖండ 2…