Balakrishna: ‘అఖండ 2’ ఘన విజయోత్సవ కార్యక్రమంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ప్రసంగం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది. ఈ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా పండుగకు విచ్చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, టీవీల ద్వారా కార్యక్రమాన్ని చూస్తున్న తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. ఆయన భగవద్గీత, వేదాలు, సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని ప్రస్తావించారు. ప్రతి మనిషి పుట్టుకకు ఓ కారణం ఉంటుంది.. కొందరిని భగవంతుడే…