Akhanda 2 Success Meet: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అఖండ 2: ది తాండవం’. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 12న గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో థియేటర్స్‌లో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. ఆదివారం మేకర్స్ సినిమా గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో…