బంగారు రంగు గుర్రాలను ఎప్పుడైనా చూశారా.. కనీసం వాటి గురించి విన్నారా? బహుశా విని ఉండరు.. సాదారణంగా గుర్రాలు తెలుపు రంగులో ఉంటాయి.. లేదా బ్రౌన్ కలర్ లో ఉంటాయి.. ఇలాంటి గుర్రాలు కూడా ఉన్నాయి.. వీటి గురించి చాలా మందికి తెలియదు.. వీటిని అఖల్-టేకే తుర్క్‌మెన్ గుర్రం అంటారు.. వాటినే ముద్దుగా బంగారు గుర్రాలు అని కూడా పిలుస్తారు.. తుర్క్‌మెనిస్తాన్‌లోని శుష్క ప్రకృతి దృశ్యాల నుండి వచ్చిన ఈ అశ్వ అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించే…