భారత్ లాంటి దేశంలో క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..? పిల్లల నుంచి వృద్ధుల వరకు చేతిలో బ్యాట్ పట్టేసి తెగ ఆడేస్తుంటారు. ఇకపోతే తాజాగాలండన్ కు చెందిన ఓ 66 ఏళ్ల ‘సాలీ బార్టన్’ ఓ గొప్ప సాహసం చేసింది. ముగ్గురు మనవళ్లు పుట్టిన తర్వాత కూడా క్రికెట్ అరంగేట్రం చేసి అందరిని ఔరా అనిపించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అత్యంత వృద్ధ మహిళగా బార్టన్ రికార్డును సృష్టించింది. TS ECET Counselling:…