Bhola Shankar Stay Case at Court: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ సినిమా అనుకోకుండా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల నిలిపివేయాలంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విశాఖపట్నంకి చెందిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ అలియాస్ వైజాగ్ సతీష్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఆ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం…
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'ఏజెంట్' సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇప్పుడీ మూవీని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.