వామును ఎన్నో రకాలుగా వాడుతుంటారు.. బజ్జీ, స్నాక్స్ లలో ఎక్కువగా వాడతారు.. స్పైసి గా ఉండే స్నాక్స్ లలో వామును వాడుతారు.. చిటికెడు వాము వేయాల్సిందే. వాము ఆహారం రుచిని రెట్టింపు చేస్తుంది. ఇది ఆహారానికి రుచి, వాసన ఇవ్వడంతోపాటు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వామును కడుపు నొప్పి తగ్గించడానికి హోంరెమిడీలోనూ ఉపయోగిస్తారు.. వామును రోజూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ప్రతిరోజూ…