రాజస్థాన్ అజ్మీర్‌లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల పాపను నిద్ర పుచ్చి మరీ నదిలో పడేసి చంపేసింది తల్లి. అజ్‌మేర్‌లో ఓ కన్నతల్లి నిద్రపోతున్న మూడేళ్ల పాపను ప్రియుడి మాట విని సరస్సులో పడేసింది. అన్నాసాగర్ సరస్సులో బుధవారం ఓ బాలిక మృతదేహం దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ వారణాసికి చెందిన అంజలి మహిళకు గతంలో పెళ్లయి.. మూడేళ్ల పాప కూడా ఉంది. ఆమె భర్తతో విబేధాల కారణంగా విడిపోయి.. ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది.…