సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ హీరో గురించి ఏ డైరెక్టర్ గురించి… ఎవరి కాంబినేషన్ గురించి ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఎవరికి తోచిన న్యూస్ వాళ్లు, ఎవరికి అనిపించింది వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ న్యూస్ ని నిజం అనుకోని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి వార్తనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సలార్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ప్రశాంత్…