AK62పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇటీవలే “వలిమై” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అభిమానులను ఆకట్టుకున్న అజిత్ నెక్స్ట్ సినిమా గురించి అప్పుడే చర్చ మొదలైపోయింది. అంతేకాదు రూమర్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. “వలిమై” విడుదలైనప్పటి నుంచి అజిత్ తదుపరి చిత్రం దర్శకుడు ఇతనేనంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది, అజిత్ కుమార్ కొత్త ప్రాజెక్ట్ AK62 గురించి లైకా…