సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ రోజు రోజుకు శృతి మించుతున్న విషయం తెలిసిందే. హీరోల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా, రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే మరో రెంజ్‌లో ఉంటుంది. ఇక తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అజిత్ కుమార్ మరియు విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తరచూ ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ ఫ్యాన్ వార్‌ల కారణంగా అజిత్, విజయ్‌ల మధ్య…