తమిళనాడులో అజిత్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టకున్నా, ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకున్నా అజిత్ సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి. ఇటివలే వచ్చిన ‘తెగింపు’ సినిమా కూడా 280 కోట్లు రాబట్టి అజిత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఒక యావరేజ్ సినిమాతో అన్ని కలెక్షన్స్ ని రాబట్టిన అజిత్ నటిస్తున్న నెక్స్ట్ సినిమా గురించి కోలీవుడ్ మీడియాలో…