బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో దృశ్యం ముందు వరసలో ఉంటుంది. అజయ్ దేవగన్, శ్రీయ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. దానికి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం2 కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా దృశ్యం 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ‘దృశ్యం 3’ రిలీజ్ డేట్‌ను అధికారికంగా లాక్ చేశారు. ఈ సినిమా 2026 అక్టోబర్ 2న…