టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గ్లోబల్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతుండగా, ఘట్టమనేని కుటుంబం నుంచి మరొకరు హీరో గా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు. అతను ఎవరో కాదు మహేష్ బాబు మేనల్లుడు, యంగ్ హీరో ఘట్టమనేని జయకృష్ణ (జై) తన డెబ్యూ సినిమాతోనే భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. జై – అజయ్ భూపతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ సినిమా టీమ్ నుంచి ఒక…