ఇటీవలి కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా రజనీకాంత్ కుమార్తె, చిత్రనిర్మాత ఐశ్వర్య ఆర్ ధనుష్ కూడా కరోనా సోకినట్లుగా నిర్ధారించింది. ఆమె తన సోషల్ మీడియాలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, COVID-19 సోకినట్లు అభిమానులకు తెలియజేసింది. పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత ఆసుపత్రిలో చేరినట్లు ఐశ్వర్య వెల్లడించింది. ఈ మేరకు ఓ పిక్ ను పంచుకుంటూ “అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా పాజిటివ్‌గా…