Aishwarya Rajesh in Venkatesh Movie: విక్టరీ వెంకటేశ్ కథానాయకుడుగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ఓ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తాత్కాలికంగా ‘SVC 58’ అనే టైటిల్‌ను పెట్టారు. సోమవారం బాపట్ల జిల్లా శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును స్వామి పాదాల వద్ద ఉంచి.. పూజలు చేశారు. ఆపై సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. SVC 58లో…