దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లు కాల్స్, మెసేజ్‌లు చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది వినియోగదారులు ఎయిర్‌టెల్ నంబర్ నుంచి కాల్స్ చేయగలిగినప్పటికీ, X లో ఫిర్యాదు చేస్తున్నారు. కాల్ చేస్తున్నప్పుడు, కాల్ ఫెయిల్డ్ అనే మెసేజ్ వస్తోంది. మొబైల్ ఇంటర్నెట్ పనిచేయడం లేదు. కోరకుండానే ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ OTPని కూడా పొందుతున్నట్లు తెలిపారు. Also Read:Vizianagaram :విజయనగరం చెల్లూరు వద్ద బస్సు బోల్తా. ఎయిర్‌టెల్‌తో పాటు,…