ఎయిర్ ఇండియా సంస్థ ప్రైవేటీకరణ జనవరి 27 వ తేదీతో పూర్తయింది. జనవరి 27 వ తేదీన టాటా సంస్థ ఎయిర్ ఇండియాను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నది. టాటా ఆధీనంలోకి వెళ్లిన తరువాత ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మారుస్తామని టాటా సంస్థ ప్రకటించింది. టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లని తరువాత తమ విమానాల్లో ప్రయాణం చేస్తున్న వారికి టాటా గ్రూప్ చేసిన తొలి ఎనౌన్స్‌మెంట్‌ను మీడియాకు రిలీజ్ చేసింది. డియర్ గెస్ట్,…