టాటాగ్రూప్ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాటాసన్స్ గ్రూప్ ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఎషియా, విస్తారాలో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియాలో టాటా సంస్థకు చెందిన విమానయాన సంస్థలు కావడంతో టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఎయిర్ ఇండియా విమానాల్లో టికెట్ బుక్ చేసుకొని అనుకోని విధంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే, అదే సమయంలో ఎయిర్ ఏషియా విమానం అందుబాటులో ఉంటే అందులో ప్రయాణం చేసేందుకు…
సాధారణంగా ఇంట్లో పాములు కనిపిస్తే భయపడి పరుగులు తీస్తాం. పామును ఇంటి నుంచి బయటకు పంపేవరకు కంగారుపడిపోతాం. అదే విమానంలో పాము కనిపిస్తే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. ప్రయాణికులు ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకే విమానం ఎక్కే ముందు ఫ్లైట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రయాణికుల వస్తువులను స్కాన్ చేస్తారు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏసియా ఫ్లైట్ ఏకే 5748 విమానం కౌలాలంపూర్ నుంచి తవాకు బయలుదేరింది. Read: Marriage: పూలకు గిరాకి……