తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే విద్యుత్ చార్జీలు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చే నెల నుంచి డొమెస్టిక్ పైన 40 నుంచి 50 పైసలు ప్రతీ యూనిట్ కు, అలాగే కమర్షియల్ యూనిట్ కు ప్రతీ యూనిట్ వినియోగంపై రూపాయి నుంచి 1.50 పైసల వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు విద్యుత్ పై ఆరు డిమాండ్లను ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్,…