ప్రపంచం హైటెక్‌గా మారుతోంది. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వచ్చిన తర్వాత వేగం మరింత పెరిగింది. కీబోర్డ్, మౌస్ లేకుండా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించాలని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. కానీ 5 సంవత్సరాలలో ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. 2030 నాటికి, కీబోర్డ్, మౌస్ అవసరం లేని ల్యాప్‌టాప్‌లను చూడబోతున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఈ ల్యాప్‌టాప్‌లు వాయిస్ లేదా హావభావాలపై పనిచేయడం ప్రారంభిస్తాయట. ప్రస్తుతానికి ఇది ఊహకు అందనిదిగా అనిపించవచ్చు, కానీ మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ వైస్…