Google Notebook : గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్‌ఫామ్ ‘నోట్‌బుక్ ఎల్‌ఎం’ (NotebookLM) లో ఒక సంచలనాత్మక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. గతంలో మనం అప్‌లోడ్ చేసిన ఫైళ్లను ఇద్దరు వ్యక్తులు చర్చించుకునే (Podcast style) ఆడియోగా మార్చే సౌకర్యం ఉండగా, ఇప్పుడు నేరుగా ఒక క్లాస్‌రూమ్ లెక్చర్‌లా వినిపించేలా ‘లెక్చర్ మోడ్’ను గూగుల్ తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే..? సాధారణంగా పోడ్‌కాస్ట్ ఫార్మాట్‌లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే అది వినడానికి సరదాగా…