Home
Ai Impact On Jobs
Ai Impact On Jobs News
-
AI Jobs Impact: AI ప్రభావం.. 9.2 కోట్ల ఉద్యోగాలు మాయం.. కానీ, 17 కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలు
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల స్వరూపాన్ని వేగంగా మార్చుతోంది. AI వల్ల కొన్ని రకాల ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, అదే సమయంలో భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొచ్చే అవకాశముందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) Future of Jobs Report 2025 ప్రకారం, 2030 నాటికి ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2030 నాటికి భారీగా ఉద్యోగాల మార్పు ప్రపంచ ఆర్థిక… -
Microsoft: ‘‘ఇది ఆరంభం మాత్రమే’’.. ఉద్యోగుల తొలగింపుపై మైక్రోసాఫ్ట్ బాంబ్..
Microsoft: ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 4800 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2.1 శాతం. పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా ఉద్యోగుల తొలగింపు జరిగిందే వాదన ఉంది. ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు మెటా, అమెజాన్, గూగుల్ వంటి కంపెనీలు కూడా వరసగా తన ఉద్యోగులకు లేఆఫ్స్ ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ హెచ్ ఆర్ హెడ్ అమీ కోల్మన్ ఉద్యోగులకు పంపిన ఒక ఇంటర్నల్ ఈమెయిల్ సంచలనంగా మారింది.… -
Metaలో భారీ లేఆఫ్‌లు.. 16 వేల మంది ఉద్యోగులు ఇంటికే..!?
Meta Layoffs 2026: కృత్రిమ మేధస్సు (AI) ఎంట్రీతో వర్కింగ్ స్టైల్ మారిపోయింది.. చాలా రంగాల్లో ఉద్యోగాలపై ఏఐ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. ఇక, సోషల్ మీడియా దిగ్గజం Meta Platforms భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కంపెనీ మొత్తం సిబ్బందిలో సుమారు 20 శాతం మందిని తొలగించే యోచనలో ఉందని సమాచారం. ఈ నిర్ణయం అమలైతే మెటా నుంచి దాదాపు 16,000 మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోవాల్సిన పరిస్థితి… -
Kristalina Georgieva: ఏఐ ఎఫెక్ట్.. 40% ఉద్యోగాల హాంఫట్..? భారత్‌కు ఇది కీలక పరీక్ష!
Kristalina Georgieva: ఏఐ అంటేనే ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు భయంగా మారింది. తాజాగా మరో వార్త టెక్ రంగాన్ని కుదిపేస్తోంది. ప్రపంచ ఉద్యోగ రంగాన్ని కుదిపేసే భారీ మార్పులు కృత్రిమ మేధస్సు వల్ల రాబోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతి క్రిస్టలినా జార్జీవా హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 శాతం ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేశారు. -
Techie Jobs At Risk: హై రిస్క్‌లో ఐటీ ఉద్యోగాలు.. హెచ్చరించిన ఎకనామిక్ సర్వే..
Techie Jobs At Risk: భారతదేశంలో ఐటీ రంగం, వైట్ కాలర్ ఉద్యోగాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని ఎకనామిక్ సర్వే 2025-26 హెచ్చరించింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావంతో ఐటీ రంగంలోని ఉద్యోగులు రిస్క్‌లో ఉన్నారంటూ చెప్పింది. ఇప్పటి వరకు సాధారణ మేధోపనులకు భారతీయుల్ని అవుట్‌సోర్స్‌గా నియమించుకున్న విదేశీ కంపెనీలు, ఇప్పుడు వీటిని ఏఐ ద్వారా భర్తీ చేస్తుండటంతో ‘‘నిశ్శబ్ధమైన మార్పు’’ జరుగుతోందని సర్వే పేర్కొంది. ఈ పరిణామాలను అంచనా వేయడానికి అమెరికాలోని ప్రొఫెషనల్, బిజినెస్ అండ్… -
Entry-Level Jobs: జెన్-జెడ్ యువత షాక్.. ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు గట్టి దెబ్బ!
Entry-Level Jobs Down 29%: ఉద్యోగ రంగంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రావడంతో చాలా ఉద్యోగాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు.. కొన్ని ఉద్యోగాలు కనుమరుగవుతుంటే, మరోవైపు కొత్త రకాల ఉద్యోగాలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. కానీ ఈ మార్పుల ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు అధికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకు ప్రస్తుతం గడ్డుకాలం ఏర్పడింది. తాజా నివేదికల ప్రకారం, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో… -
Amazon Layoffs 2026: ఏఐ ఎఫెక్ట్.. అమెజాన్‌లో భారీగా లేఆఫ్స్.. దిక్కుతోచని స్థితిలో 30 వేల కుటుంబాలు!
Amazon layoffs 2026: ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ మరోసారి భారీగా లేఆఫ్స్ ప్రకటించనుంది. వచ్చే వారం నుంచే కంపెనీ రెండో విడత ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది. మొత్తం మీద సుమారు 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే గతేడాది అక్టోబర్‌లోనే అమెజాన్ దాదాపు 14 వేల మంది వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు జరగబోయే ఈ రెండో విడతలోనూ…
తాజావార్తలు
-
Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
-
PM Modi: 2035లో భారత్ కల నెరవేరుతుంది.. 2040లో మాత్రం చంద్రుడిపై జరిగేది ఇదే!
-
Russia Aircraft Deal: భారత్‌కు రష్యా బిగ్ ఆఫర్.. 105 విమానాలు, దేశంలోనే SJ-100 తయారీ!
-
Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
-
UP Election 2027: యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?