మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్, భారతీయ క్రియేటర్ల కోసం ఒక విప్లవాత్మక అప్‌డేట్‌ను ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శక్తిని ఉపయోగించుకుంటూ, రీల్స్ కంటెంట్‌ను ప్రాంతీయ భాషల్లోకి అప్రయత్నంగా మార్చుకునేలా సరికొత్త ‘వాయిస్ ట్రాన్స్‌లేషన్ , లిప్-సింక్’ సాధనాన్ని విస్తరించింది. గతేడాది నవంబర్‌లో ప్రకటించిన ఈ సదుపాయం ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ , మరాఠీ భాషలను మాట్లాడే కోట్లాది మంది వినియోగదారులకు ఇది ఒక…