AI bot as CEO: విశ్వంలో విశేషం చోటుచేసుకుంది. మానవ చరిత్రలో మహాద్భుతం జరిగింది. దేవుడు చేసిన మనిషి స్థానాన్ని.. మనిషి చేసిన రోబో భర్తీ చేసింది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఏఐ చాట్‌బాట్ ఓ కంపెనీకి బాస్ అయింది. చైనాలోని హాంకాంగ్‌కు చెందిన ఆన్‌లైన్ గేమ్స్ డెవలపింగ్ సంస్థ నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ ఈ స�