Bondi Beach Shooting: సిడ్నీలో నేడు (జనవరి 4, ఆదివారం) జరిగిన ఐదో యాసిస్ టెస్టు మ్యాచ్ సందర్భంగా.. బాండీ బీచ్‌లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనకు స్పందించి ప్రాణాపాయాన్ని లెక్కచేయకుండా సేవలందించిన అత్యవసర సేవా సిబ్బంది, పౌరులకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు ఘనంగా సన్మానించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో ఏర్పాటు చేసిన గార్డ్ ఆఫ్ ఆనర్ సందర్భంగా.. పూర్తిగా నిండిన ప్రేక్షకుల నుంచి గట్టిగా చప్పట్లు మారుమోగాయి. ముఖ్యంగా దాడి చేసిన వ్యక్తుల్లో…