బాలీవుడ్‌లో నెపోటిజం ఎక్కువ, నెపో కిడ్స్‌దే డామినేషనని కామెంట్స్ వినిపిస్తున్నా ఎక్కడా తగ్గట్లేదు స్టార్ కిడ్స్. ఈ మాటలేవీ ఖాతరు చేయకుండా తమ వారసుల ఇండస్ట్రీలో దింపుతూనే ఉన్నారు స్టార్స్. ఈ ఏడాది కూడా అరడజన్ మందికి పైగా నెపో కిడ్స్ వెండితెరకు, డిజిటల్ స్క్రీన్ పై ఇంట్రడ్యూస్ అయ్యారు. వీరిలో ప్రస్తావన నుండి తీసేయాల్సింది షారూక్ సన్ ఆర్యన్ ఖాన్, సైఫ్ సన్ ఇబ్రహీం అలీఖాన్. ఈ ఇద్దరు ఆర్యన్ డైరెక్టరుగా, ఇబ్రహీం హీరోగా ఓటీటీతో…
యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి రూపొందించిన రొమాంటిక్ డ్రామా ‘సైయారా’ జులై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్‌లో తొలిసారి అడుగుపెడుతున్న అహాన్ పాండే(అనన్య పాండే సోదరుడు) ,అనీత్ పద్దా జంటగా నటించిన తొలి చిత్రం. ఈ కొత్త జంట నటించిన సినిమా అయినప్పటికీ, ‘సైయారా’ అడ్వాన్స్ బుకింగ్‌లో సంచలనం సృష్టించి, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ దిగ్గజాల చిత్రాల…