టాలివుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే షో చేస్తున్న సంగతి తెలిసిందే.. అన్‌స్టాపబుల్ విత్ NBK’షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.. అదే విధంగా ఇప్పుడు కొత్త షో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. తాజాగా దసరా సందర్భంగా టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. యంగ్ హీరోయిన్లు చాందిని, సిమ్రాన్ చౌదరి, బిగ్‌బాస్ తేజస్వి, అనీషా, అనన్య సహా ఇంకొంతమంది సందడి చేశారు. అసలే ఓటీటీ…