Balu Gani Talkies : యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ అంటూ తమ సత్తాను చాటి.. సిల్వర్ స్క్రీన్ మీద విజయాలందుకున్న వారు ఎంతో మంది. ఇప్పుడు టాలెంట్‌ను ప్రదర్శించేందుకు రకరకాల మాధ్యమాలున్నాయి.
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో పలు ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అయితే ఓటీటీలకు సెన్సార్ నిబంధన లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ తో పలు మూవీస్, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం అదే ట్రెండ్ ఫాలో అవుతూ త్వరలో ఆహా ఓటీటీ లోకి మిక్స్ అప్ అనే చిత్రం రాబోతోంది.ఆదర్శ్,అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రలలో నటించిన మిక్స్ అప్ మూవీ విడుదలకు సిద్ధం అయ్యింది.…