టాలీవుడ్ యంగ్ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్ లోను సత్తా చాటుతుంది. రెండు భాషల ఇండస్ట్రీలలో ఈ భామకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆ కుర్ర హీరోయిన్ ఎవరో కాదు మీనాక్షి చౌదరి, ఇచట వాహనములు నిలపరాదు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి తక్కువ కాలంలో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ సుపర్ స్టార్ మహేశ్ బాబు తో గుంటూరు కారం లో మెప్పించింది. ఇక విక్టరీ…