కుర్చీని దొంగిలించాడన్న కారణంతో ఓ యువకుడిని కాళ్లు, చేతులు కట్టేసి చెట్టుకు వేలాడదీశారు. అతని కింద మంటలు పెట్టారు. ఈ దారుణ ఘటన ఆగ్రాలోని ఫిరోజాబాద్‌లో జరిగింది. కొందరు దుండగులు ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి, కుర్చీ దొంగిలించారని ఆరోపిస్తూ దాడి చేసి దుర్భాషలాడారు.