Agni Dev Chopra Becomes 1st Batter to Hits 4 Centuries in Ranji Trophy: రంజీ ట్రోఫీ 2024లో బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమారుడు, మిజోరాం ఆటగాడు అగ్నిదేవ్ చోప్రా అదరగొడుతున్నాడు. వరుస శతకాలతో హోరెత్తిస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో 4 సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా అగ్నిదేవ్ అరుదైన రికార్డు సాధించాడు. �