సినిమా కథలు, నిర్మాణం – వీటిలో ఎన్నెన్నో వైవిధ్యాలు. ఆ జానర్స్ పై ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ఏజీబీవో’ ఓ షార్ట్ ఫిలిమ్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ‘అవేంజర్స్’ మూవీస్ ను తెరకెక్కించిన అంటోనీ, జో రస్సోకు చెందిన ‘ఏజీబీవో’ సంస్థ ద్వారా సాగే కాంటెస్ట్ ఇది. మే 1వ తేదీ సాయంత్రం ఐదు గంటలకల్లా సంస్థకు చెందిన “www.agbo.com” కు ఎంట్రీస్ పంపించాలి. సమయం లేదు…కానీ ప్రతిభావంతులు అర నిమిషమైనా ఇట్టే ఉపయోగించుకోగలరు. యాక్షన్, కామెడీ,…