బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో దీపికా పదుకొణె కూడా ఒకరు. అనతి కాలంలోనే బడా హీరోలతో జత కట్టి తన కంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.గత ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో దీపికా పదుకొనే మరో సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ఇటివల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. అయితే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాడీలో చాలా మార్పులు వస్తాయి. లావుగా అవ్వడం ముఖ్య సమస్య.…
ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మరో జన్మ ఎత్తినట్లు.. బిడ్డ కడుపులో పడక ముందు ఎంత ఆరోగ్యంగా ఉంటారో.. బిడ్డ కడుపున పడిన నాటి నుంచి డెలివరీ అయ్యేవరకు ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతాయి..ప్రసవం తర్వాత మహిళలు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. డెలివరీ తర్వాత వారిలో శారీరకంగా, మానసికంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. డెలివరీ టైమ్‌లో రక్తం పోవడం, ఒత్తిడి, మానసిక ఆందోళన… లాంటి కారణాల…