భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలో భాగంగా ఇథియోపియాకు చేరుకున్నారు. ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ అలీ ప్రత్యేకంగా అడ్డిస్ అబాబా విమానాశ్రయానికి వచ్చి మోడీని హృదయపూర్వకంగా స్వాగతించారు. ఇది రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను సూచిస్తుంది. 2011 తర్వాత భారత ప్రధానమంత్రి ఇథియోపియాను సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ గౌరవార్థం అడ్డిస్ అబాబా స్వాగత హోర్డింగులు, పోస్టర్లు, భారత జెండాలతో అలంకరించారు. Also Read:Vijay Diwas: భారత్‌తో యుద్ధం ఓడిపోతుంటే.. మందు,…