Home
Affordable Housing
Affordable Housing News
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
PMAY-U 2.0: సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డ్రీమ్. ముఖ్యంగా పట్టణాల్లో అద్దె ఇళ్లల్లో కాలం వెళ్లదీస్తున్న లక్షలాది కుటుంబాలకు సొంత గూడు కట్టుకోవడం నేటికీ ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోయింది. స్థలం కొనడానికి డబ్బుల్లేక, ఇల్లు కట్టుకునేందుకు స్తోమత చాలక ఎంతోమంది ఈ కల నెరవేర్చుకోలేకపోతున్నారు. అలాంటి వారందరి ఆశలకు ఊపిరి పోస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 (PMAY-U 2.0). ఈ పథకం ప్రత్యేకత… -
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Telangana Approves Indiramma Urban Housing Scheme: తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రాంత పేదలు, అల్పాదాయ వర్గాల సొంతింటి కల సాకారం చేసే దిశగా అడుగులు వేస్తూ ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన (EWS), అల్పాదాయ (LIG) వర్గాల కోసం 2-BHK (రెండు పడక గదుల) తరహాలో సరసమైన ధరల్లో నాణ్యమైన ఇళ్లను నిర్మించేందుకు ఈ ప్రత్యేక నిబంధనలను ప్రభుత్వం ఆమోదించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు… -
Home Lone: సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న వాళ్లకి గుడ్‌న్యూస్.. ఈ బ్యాంకుల్లో వడ్డీ తగ్గింపు..
ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు. -
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్
Indiramma Houses : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఒక గొప్ప ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు తక్కువ ధరలకే సిమెంట్ , స్టీలు సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు, సంబంధిత ప్రభుత్వ అధికారులు సిమెంట్ , స్టీలు ఉత్పత్తి చేసే వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే… -
Knight Frank Report : మందగించిన హైదరాబాద్‌లో ప్రాపర్టీ రిజిస్ర్టేషన్లు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్పుడప్పుడు పుంజుకున్నప్పటికీ, 2024లో చాలా వరకు నిరాశాజనకమైన గణాంకాలను చూపుతోంది. నైట్ ఫ్రాంక్ రీసెర్చ్ , తెలంగాణా యొక్క రిజిస్ట్రేషన్ , స్టాంపుల శాఖ ప్రకారం , హైదరాబాద్‌లో చాలా సంవత్సరాలుగా ఆస్తి రిజిస్ట్రేషన్లు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. -
Ponguleti Srinivas Reddy : ప్రతిపక్షాల ఆరోపణలు టీ కప్పులో తుఫాన్ లాంటివే.. సర్పంచ్ ఎన్నికలు అప్పుడే..!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంను తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ మాట్లాడుతూ.. ఈనెల నవంబర్ 6, 7 నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం గ్రామ సభలు నిర్వహిస్తామని, రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. -
Budget 2024 : బడ్జెట్లో సరసమైన గృహాలకు ప్రోత్సాహం ?
Budget 2024 : దేశ కొత్త బడ్జెట్ కాసేపట్లో రాబోతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశం బహుమితీయ అభివృద్ధిని బడ్జెట్ వివరిస్తుంది. అయితే, ఈసారి చిత్రం కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే త్వరలో లోక్‌సభ ఎన్నికల కారణంగా పూర్తి బడ్జెట్‌కు బదులుగా ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
తాజావార్తలు
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!