Yamaha Aerox 155: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తన పాపులర్ మాక్సీ స్కూటర్ యమహా ఎయిరాక్స్ 155 మోడల్‌ను 2025 వెర్షన్‌లో భారత్‌లో విడుదల చేసింది. కొత్త ఎమిషన్ నిబంధనలకు అనుగుణతతో పాటు స్టైలిష్ కలర్ ఆప్షన్లు, యథాతథంగా కొనసాగుతున్న శక్తివంతమైన పనితీరు ఈ మోడల్‌ను మాక్సీ స్కూటర్ లవర్స్‌కు పర్ఫెక్ట్ చాయిస్‌గా నిలబెట్టేలా ఉన్నాయి. మరి ఈ స్కూటీ సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా.. Read Also: India Pakistan…