MG ZS EV Price : ఎంజీ మోటార్ తన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV MG ZS EV ధరను పెంచి వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఇప్పుడు ఈ కారు కొనడానికి అదనంగా రూ. 89,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
AV Ranganath : ప్రమాదాలు జరిగిన వెంటనే ఆ సమాచారాన్ని క్షణాల్లో హైడ్రా (Hydra)కు చేరేలా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పాత ముంబై హైవే వద్ద షేక్‌పేట ప్రాంతంలోని డ్యూక్స్ అవెన్యూ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో రంగనాథ్ ఆ ప్రాంతాన్ని పరిశ�
Honda Dio: కొత్త సంవత్సరంలో భారత టూవీలర్ మార్కెట్‌లో స్కూటర్ల వరుస లాంచ్‌లు జరుగుతున్నాయి. టూవీలర్ తయారీలో ప్రసిద్ధి పొందిన కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి కొత్త మోడళ్లను విడుదల చేస్తూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీ మధ్య హోండా కంపెనీ తన కొత్త స్కూటర్ 2025 హోండా డియోను మార్కెట్లోకి విడ
Mahindra XUV 3XO: మహీంద్రా సంస్థ కార్లు మార్కెట్‌లో తమ సత్తా చాటుతూ అమ్మకాలలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో వంటి మోడల్స్ మంచి డిమాండ్‌ను సాధించాయి. గత సంవత్సరంలో మహీంద్రా సంస్థ విడుదల చేసిన ఎక్స్‌యూవీ 3XO బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండడంతో పాటు ఆధునిక డిజైన్, అప్‌డేటెడ్ ఫ
Sports and Technology: ఆటల్లో చాలా మంది అతి తెలివిని ప్రదర్శిస్తుంటారు. అసలు వయసును దాచి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 'అండర్' కేటగిరీలో బరిలోకి దిగుతుంటారు. ఏజ్‌కి సంబంధించిన దొంగ సర్టిఫికెట్లు పెడుతుంటారు. తద్వారా ఎన్నో అడ్వాంటేజ్‌లను పొందుతున్నారు.