పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను అప్పుడే మొదలెట్టేశారు. ఆయన 50వ పుట్టినరోజును సెప్టెంబర్ 2న జరుపుకోనున్నారు. దీంతో ఆయన అభిమానులు 50 రోజుల ముందుగానే బర్త్ డే సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో నేటి నుంచే #AdvanceHBDJanaSenani అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ హీరోకు సంబంధించిన పిక్స్ షేర్ చేసుకుంటున్నారు. పవన్ పుట్టినరోజుకు దాదాపు నెలరోజులపైనే…