Adult star Kagney Linn Karter Dies by Suicide: హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి ఓ విషాదకర వార్త వెలువడుతోంది. అదేమంటే 36 ఏళ్ల అమెరికన్ పోర్న్ ఫిల్మ్ స్టార్ కాగ్నీ లిన్ కార్టర్ కన్నుమూశారు. అందుతున్న సమాచారం మేరకు కాగ్నీ ఆత్మహత్య చేసుకుని మరణించింది. కాగ్నీ మరణ వార్తను ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగ్నీ లిన్ కార్టర్ స్టార్‌డమ్‌ను మాత్రమే కాదు పలు అవార్డులు కూడా సంపాదించింది. ఆమె గురువారం (ఫిబ్రవరి…