సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ మహిళా అభ్యర్థులపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.
కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ ఆదిత్య నాధ్ దాస్ లేఖ రాసారు. ఆ లేఖలో… మరో మార్గం లేకే సుప్రీంకు. ఇది కేంద్రానికి వ్యతిరేకం కాదు. కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోంది. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జలవిద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టడం తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పని చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం…