Samantha ropes in Tumbbad Director Web Series starring Aditya Roy Chopra by Raj DK: అనారోగ్య కారణాలతో సమంత బాధ పడిన సంగతి తెలిసిందే. తన అనారోగ్య కారణాలతో సినిమాలు వాయిదా పడ కూడదని కష్టపడి సినిమాలను పూర్తి చేసిన సమంత.. కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితిలో తాను మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యానని ఇటీవల ప్రకటించింది సమంత. �