Aditya L1: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 తన లక్ష్యం దిశగా పయణమైంది. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో చక్కర్లు కోట్టిన శాటిలైట్ ఇప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటిసే సూర్యుడి దిశగా వెళ్తోంది. భారత మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న లాంగ్రేజ్
Adtiya L1 Mission: భారతదేశం మొదటి సన్ మిషన్ కింద అంతరిక్షంలోకి పంపబడిన ఆదిత్య L-1 అంతరిక్ష నౌక నాల్గవ 'ఎర్త్ బౌండ్ విన్యాసాన్ని' విజయవంతంగా పూర్తి చేసింది.
Aditya-L1: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ దిగ్విజయంగా తన లక్ష్యం వైపు కదులుతోంది. సూర్యుడిపై పరిశోధనలకు చేయడానికి ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. తాజాగా ఆదిత్య ఎల్1 ఆన్ బోర్డ్ కెమెరాల సాయంతో సెల్ఫీ తీసింది. దీంతో భూమి, చంద్రుడు కనిపించడం చూడొచ్చు. చంద్రుడు భూమికి కుడి వ
Aditya-L1 Mission: భారతదేశానికి చెందిన ఆదిత్య-ఎల్1 సూర్యుని వైపు మరో అడుగు వేసింది. భూ కక్ష్యలో తిరుగుతున్న ఈ వ్యోమనౌక కొత్త కక్ష్యను సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ విషయాన్ని వెల్లడించింది.
Aditya L1 Solar Mission: చంద్రయాన్-3 విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ‘ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్’ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. నిన్న శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 శాటిలైన్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం శాటిలైట్ భూమి దిగువ కక్ష్యలో దీర్ఘ
భారతదేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 కోసం శుక్రవారం కౌంట్‌డౌన్ ప్రారంభమైనందున, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఇది ఒక ముఖ్యమైన ప్రయోగమని, ఉపగ్రహం ఎల్ 1 (లాగ్రాంజియన్ పాయింట్ 1) పాయింట్‌ను చేరుకోవడానికి 125 రోజులు పడుతుందని చెప్పారు.
Solar Mission Aditya L1: చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు సూర్యుని గురించి సమాచారాన్ని సేకరించేందుకు సెప్టెంబర్ 2, 2023న సూర్యుని దగ్గరకు ప్రయాణం చేయనుంది.