తన అభిమానులకు, అలాగే తనతో పని చేసే ఫోటోగ్రాఫర్లకు అదితీ రావు హైదరి ఒక హెచ్చరిక జారీ చేసింది. తన పేరుతో, తన ఫోటోలతో ఎవరో వ్యక్తి వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి, అది తానే అని భ్రమింపజేసేలా చాట్ చేస్తున్నారని ఆమె తెలిపింది. ఎవరో తన ఫోటోలు ఉపయోగించి అకౌంట్ సృష్టించి, ఫోటో షూట్ గురించి మెసేజ్‌లు పంపుతున్నారని ఆమె పేర్కొంది. తాను ఎప్పుడూ తన వ్యక్తిగత వాట్సాప్ ద్వారా ఫోటోషూట్స్ లేదా వర్క్ గురించి…