బాలీవుడ్ అగ్ర నటి అదితి రావ్ హైదరి తన ప్రియుడు నటుడు సిద్ధార్థ్‌ను (అదితి రావు హైదరీ సిద్ధార్థ్ వెడ్డింగ్) వివాహం చేసుకుంది. గత 4 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరు ఈ మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం ఎంత సైలెంటుగా చేసుకున్నారో ఇప్పుడు పెళ్లి కూడా ఎలాంటి సందడి లేకుండా చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. తెలంగాణలోని వనపర్తిలోని రంగనాయక స్వామి ఆలయంలో దక్షిణ భారత సంప్రదాయంలో అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. ఈ ఆలయం…
Adithi Rao Hydari Marries Hero Siddharth: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఈ జంట పెళ్లిచేసుకుంది. సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో సిద్ధార్థ్, అదితి వివాహం జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ స్టార్ కపుల్స్ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తమ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. పెళ్లి పోటోలను…
Siddharth- Aditi Rao Hydari: చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం.. ఇందులో ఉన్నవారి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు. హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ .. స్నేహమే అయినా, ప్రేమ అయినా గాసిప్స్ మాత్రం పుట్టుకొచ్చేస్తాయి.